Sonu Sood : మరోసారి గొప్పమనసు చాటుకున్న రియల్ హీరో.. చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్..

లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనుసూద్‌ దేశమంతా ప్రసంశలతో ముంచెత్తుతుంది. షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ ప్రజాసేవ మరిచిపోవడం లేదు

Sonu Sood : మరోసారి గొప్పమనసు చాటుకున్న రియల్ హీరో.. చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 10:51 AM

Sonu Sood : లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనుసూద్‌ దేశమంతా ప్రసంశలతో ముంచెత్తుతుంది. షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ ప్రజాసేవ మరిచిపోవడం లేదు. తనను స్ఫూర్తిగా తీసుకుని సేవలు చేస్తున్న వారిని సైతం కలుస్తూ వారికి సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా  సోనూసూద్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు.  గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆయన సాయం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీల ఎనిమిది నెలల కుమారుడికి ప్రాణదాత అయ్యాడు సోను సూద్. ఆ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి తగిన స్థోమత లేక తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  అదే గ్రామానికి చెందినఓ యువకుడు బాలుడి పరిస్థితి గురించి నటుడు సోనూసూద్‌ ట్రస్టును సంప్రదించారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులు ముంబై వెళ్లి తమ కష్టాన్నిసోనూసూద్ కు వివరించారు. సోనూసూద్‌ వెంటనే బాలుడిని ముంబైలోని  నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బాలుడికి గుండె ఆపరేషన్‌ కు అయ్యే ఖర్చును భరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్.. ఆ స్టార్ హీరోతో నాకు ఒప్పందం ఉంది అంటున్న బ్యూటీ..

మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర