Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రై ఫ్రూట్స్‌ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..

కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు గానూ డ్రైఫ్రూట్స్ ని వివిధ రూపాల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, అదే డ్రైఫ్రూట్స్‌ అతిగా తీసుకోవడం హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మితంగా తినడమే ఆరోగ్యం అంటున్నారు. అతి తింటే అనేక వ్యాధులకు కారణం అవుతుందని చెబుతున్నారు.

Jyothi Gadda

|

Updated on: Jul 13, 2023 | 12:44 PM

మధుమేహం-అలసట: డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరం. డయాబెటిక్ రోగులకు ఎక్కువ పరిమాణంలో ఎండిన పండ్లను ఉపయోగించడం చాలా ప్రమాదకరం

1 / 6
డ్రై ఫ్రూట్స్‌ ఫైబర్‌కు మంచి మూలం. కానీ, డ్రైఫ్రూట్స్‌ఎక్కువగా తింటే అనేక వ్యాధులకు కారణమవుతుంది.

2 / 6
పొట్ట సమస్యలు: డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు, ఇతర పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.

3 / 6
కొవ్వు: డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తినండి.

4 / 6
Dry Fruits Benefits

Dry Fruits Benefits

5 / 6
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను మూడు నెలలు మాత్రమే తినాలి. తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల సమస్యలు వస్తాయి

6 / 6
Follow us