IPL 2020 MI vs DC : ముంబై ఘన విజయం

MI vs DC : అందరి అంచనాలు నిజమయ్యాయి. మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించిన ముంబై ఫైనల్‌కు మరోసారి దూసుకెళ్లింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ముంబై ఇండియన్స్ ఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం. 201 పరుగుల లక్ష్య ఛేదనలో బుమ్రా(4/14), బౌల్ట్‌(2/9) బౌలింగ్‌ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. దీంతో రోహిత్‌సేన 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖర్లో మార్కస్‌ స్టాయినీస్‌(65) […]

IPL 2020 MI vs DC : ముంబై ఘన విజయం
Follow us

|

Updated on: Nov 05, 2020 | 11:27 PM

MI vs DC : అందరి అంచనాలు నిజమయ్యాయి. మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించిన ముంబై ఫైనల్‌కు మరోసారి దూసుకెళ్లింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ముంబై ఇండియన్స్ ఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం.

201 పరుగుల లక్ష్య ఛేదనలో బుమ్రా(4/14), బౌల్ట్‌(2/9) బౌలింగ్‌ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. దీంతో రోహిత్‌సేన 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖర్లో మార్కస్‌ స్టాయినీస్‌(65) మెరుపులు మెరిపించగా.. అక్షర్‌ పటేల్‌(42) పోరాడినా ఫలితం దక్కలేక పోయింది.

[svt-event title=”రోహిత్ సేన విజయం” date=”05/11/2020,11:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పటేల్ ఔట్” date=”05/11/2020,11:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రబాడ బౌండరీ” date=”05/11/2020,11:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రబాడ బౌండరీ” date=”05/11/2020,11:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పటేల్ సిక్సర్” date=”05/11/2020,10:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డానియెల్‌ సామ్స్‌ ఔట్” date=”05/11/2020,10:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” స్టాయినీస్‌ ఔట్” date=”05/11/2020,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”  పటేల్ వరుస సిక్సర్లు ” date=”05/11/2020,10:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” స్టాయినీస్‌ హాఫ్ సెంచరీ” date=”05/11/2020,10:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పటేల్ బౌండరీ” date=”05/11/2020,10:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”స్టాయినీస్‌ మరో బౌండరీ” date=”05/11/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” స్టాయినీస్‌ బౌండరీ” date=”05/11/2020,10:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” స్టాయినీస్‌ సిక్సర్” date=”05/11/2020,10:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రిషభ్‌పంత్‌ ఔట్” date=”05/11/2020,10:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” స్టాయినీస్‌ బౌండరీ” date=”05/11/2020,9:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అయ్యర్ ఔట్” date=”05/11/2020,9:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అయ్యర్ బౌండరీ” date=”05/11/2020,9:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శిఖర్‌ ధావన్‌ ఔట్” date=”05/11/2020,9:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అజింక్య రహానె ఔట్” date=”05/11/2020,9:35PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పృథ్వీషా ఔట్” date=”05/11/2020,9:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ టార్గెట్ 201″ date=”05/11/2020,9:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హార్దిక్ పాండియా సిక్సర్” date=”05/11/2020,9:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కృణాల్‌ పాండ్య ఔట్” date=”05/11/2020,8:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మరో సారి అశ్విన్‌కు చిక్కిన పొలార్డ్” date=”05/11/2020,8:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పొలార్డ్ డకౌట్” date=”05/11/2020,8:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూర్యకుమార్ యాదవ్ ఔట్” date=”05/11/2020,8:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూర్యకుమార్ మరో హాఫ్ సెంచరీ” date=”05/11/2020,8:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యాదవ్ బౌండరీ” date=”05/11/2020,8:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ ఔట్” date=”05/11/2020,8:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యాదవ్ బౌండరీ” date=”05/11/2020,8:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”1000 పరుగులు పూర్తి చేసుకున్న డికాక్” date=”05/11/2020,8:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముగిసిన పవర్ ప్లే 63/1″ date=”05/11/2020,8:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యాదవ్ మరో బౌండరీ” date=”05/11/2020,8:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యాదవ్ తొలి సిక్సర్” date=”05/11/2020,8:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యాదవ్ తొలి బౌండరీ” date=”05/11/2020,7:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ మరో బౌండరీ” date=”05/11/2020,7:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ బౌండరీ” date=”05/11/2020,7:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ తొలి సిక్సర్” date=”05/11/2020,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అశ్విన్ చేతిలో రోహిత్ ఔట్” date=”05/11/2020,7:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ మరో బౌండరీ” date=”05/11/2020,7:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రోహిత్ శర్మ డకౌట్” date=”05/11/2020,7:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి ఓవర్లో డికాక్‌ మూడు ఫోర్లు” date=”05/11/2020,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డికాక్ తొలి బౌండరీ” date=”05/11/2020,7:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మీరు ఎవరి వైపు..?” date=”05/11/2020,7:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

ఢిల్లీ జట్టు సభ్యులు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), స్టాయినీస్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, డానియెల్‌ సామ్స్‌, రబాడ, నోర్జ్‌

[svt-event title=”ఢిల్లీ జట్టు సభ్యులు” date=”05/11/2020,7:12PM” class=”svt-cd-green” ]

ముంబై జట్టు సభ్యులు : డికాక్‌(వికెట్‌ కీపర్‌), రోహిత్‌శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌కిషన్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృణాల్‌ పాండ్య, కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

[/svt-event]

[svt-event title=”ముంబై జట్టు సభ్యులు” date=”05/11/2020,7:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన ఢిల్లీ” date=”05/11/2020,7:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ఇండియన్స్ సరదా..” date=”05/11/2020,7:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”గబ్బర్ ఎంట్రీ..” date=”05/11/2020,6:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా