జిమ్ తెరిచారు.. చిక్కుల్లో పడ్డారు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అందులో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే అన్ లాక్ 2.0లో చాలా పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ ను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇలావుంటే..  శారీరక దారుడ్యాన్ని పెంచుకునే జిమ్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. జిమ్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి.. వాటికి అనుమతులు నిరాకరించారు. అయితే కొందరు కరోనా […]

జిమ్ తెరిచారు.. చిక్కుల్లో పడ్డారు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2020 | 5:31 PM

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అందులో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే అన్ లాక్ 2.0లో చాలా పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ ను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇది ఇలావుంటే..  శారీరక దారుడ్యాన్ని పెంచుకునే జిమ్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. జిమ్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి.. వాటికి అనుమతులు నిరాకరించారు. అయితే కొందరు కరోనా కట్టడిని తుంగలో తొక్కి.. జిమ్‌లను తెరుస్తున్నారు.

అయితే ఢిల్లీ లోని శివపురి కాలనీలో ఓ జిమ్‌ను అనుమతి లేకుండా తెరిచారు. ముఖానికి మాస్క్‌లు లేకుండా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జిమ్‌ను తెరిచినట్టు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..