AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష […]

ర్యాన్‌బాక్సీ ఓన‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 05, 2019 | 3:53 PM

Share

న్యూఢిల్లీ : ఫార్మాసిటిక‌ల్ కంపెనీ ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్ల‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జ‌పాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని సుప్రీం హెచ్చరించింది. ర్యాన్‌బాక్సీ ప్ర‌మోట‌ర్లు మ‌ల్వింద‌ర్ మోహ‌న్ సింగ్‌, ఆయ‌న సోద‌రుడు శివింద‌ర్ మోహ‌న్ సింగ్‌లపై జపాన్ కంపెనీ కేసు వేసింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేసు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇవాళ సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ తెలిపారు. ఒక‌వేళ మాజీ యజమానులు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే, వారికి జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అవ‌కాశం ఇచ్చినా.. ర్యాన్‌బాక్సీ ఓన‌ర్లు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డంలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా