దారుణం: గోనె సంచుల్లో 60 కోతుల కళేబరాలు.. విషం పెట్టి చంపి ఉంటారని అనుమానం..
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని శనిగపురం గ్రామ శివారులో 60 కోతుల కళేబరాలు బయటపడటంతో..
Crime News: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని శనిగపురం గ్రామ శివారులో 60 కోతుల కళేబరాలు బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక తోకబోడు ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. కోతుల బెడదను నివారించేందుకు వాటి ఆహారంలో పురుగుల మందు కలిపి పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. వేరే ప్రదేశంలో కోతులను చంపి.. గోనె సంచుల్లో వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని గ్రామస్థులు అంటున్నారు. కాగా, ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు.
Also Read:
‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..
Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!