ముషీరాబాద్‌లో భారీ పేలుడు.. ఒకరికి గాయాలు..

Crime In Hyderabad: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. రిసాలగడ్డ కల్లూ కాంపౌండ్ పరిధిలో ఉన్న ఓ చెత్త బాక్స్‌లో ఈ బ్లాస్ట్ సంభవించింది. భారీగా శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడులో నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడమే కాకుండా కాళ్లు, చేతులు తెగిబడ్డాయి. స్థానికులు హుటాహుటిన అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్ తో […]

ముషీరాబాద్‌లో భారీ పేలుడు.. ఒకరికి గాయాలు..
Follow us

|

Updated on: Feb 08, 2020 | 1:53 PM

Crime In Hyderabad: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. రిసాలగడ్డ కల్లూ కాంపౌండ్ పరిధిలో ఉన్న ఓ చెత్త బాక్స్‌లో ఈ బ్లాస్ట్ సంభవించింది. భారీగా శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడులో నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడమే కాకుండా కాళ్లు, చేతులు తెగిబడ్డాయి. స్థానికులు హుటాహుటిన అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్‌ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కాగా, వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..