‘రోహిత్ శర్మ’ పేరుతో క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే.?

టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలి షాట్స్‌తో జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఈ హిట్‌మ్యాన్ అంతర్జాతీయ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయినా ఒక్కసారి రోహిత్ క్రీజులో స్థిరపడితే ప్రత్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇక తాజాగా రోహిత్ శర్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతడి పేరుతో హైదరాబాద్ శివారుల్లో ఓ క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి […]

'రోహిత్ శర్మ' పేరుతో క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే.?
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 3:45 PM

టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలి షాట్స్‌తో జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఈ హిట్‌మ్యాన్ అంతర్జాతీయ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. సెంచరీ అయినా డబుల్ సెంచరీ అయినా ఒక్కసారి రోహిత్ క్రీజులో స్థిరపడితే ప్రత్యర్థులకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇక తాజాగా రోహిత్ శర్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతడి పేరుతో హైదరాబాద్ శివారుల్లో ఓ క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో ఈ స్టేడియంకు శుక్రవారం శంకుస్థాపన పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ, అతడి భార్య రితిక ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.

‘రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే స్టేడియంకు అతడి పేరు పెట్టామని’ శ్రీరామచంద్ర మిషన్ అధికారి కమలేష్ పటేల్ అన్నారు. అటు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక్కడికి రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని, రామచంద్ర మిషన్‌కు తన తోటి క్రికెటర్లను తీసుకురావాలని ఉందని చెప్పారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు