AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వేళ వరంగల్‌ జిల్లాలో క్రికెట్ ఫైట్.. బ్యాట్లు, వికెట్లతో…

ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాతో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధులు క్రికెట్ ఆడుతూ ఘర్షణకు దిగారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కాజీపేట హైస్కూల్‌లో విద్యార్ధులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే క్రమంలో రెండు జట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో క్రికెట్ ఆడుకుంటున్న బ్యాట్లు, వికెట్లతో తలలు పగలగొట్టుకునేలా కొట్టుకున్నారు. ఈ ఫైట్‌లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. […]

కరోనా వేళ వరంగల్‌ జిల్లాలో క్రికెట్ ఫైట్.. బ్యాట్లు, వికెట్లతో...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2020 | 11:21 AM

Share

ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాతో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యార్ధులు క్రికెట్ ఆడుతూ ఘర్షణకు దిగారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కాజీపేట హైస్కూల్‌లో విద్యార్ధులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ… క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే క్రమంలో రెండు జట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో క్రికెట్ ఆడుకుంటున్న బ్యాట్లు, వికెట్లతో తలలు పగలగొట్టుకునేలా కొట్టుకున్నారు. ఈ ఫైట్‌లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?