ప్ర‌పంచ‌వ్యాప్తంగా జరిగిన గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌లు

విశాఖలో విషవాయువు లీక్ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా 11 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. కొన్ని కీలక సంఘటనల గురించి తెలుసుకుందాం 1. మార్చి 18, 1937 : టెక్సాస్ స్కూల్ స‌మీపంలో ఉన్న నేచుర‌ల్ గ్యాస్ పేలుడు వ‌ల్ల సుమారు 300 మంది విద్యార్థులు చ‌నిపోయారు. ఆయిల్‌, నేచుర‌ల్ గ్యాస్ ఫీల్డ్ […]

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జరిగిన గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌లు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 08, 2020 | 11:34 AM

విశాఖలో విషవాయువు లీక్ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం కారణంగా 11 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. కొన్ని కీలక సంఘటనల గురించి తెలుసుకుందాం

1. మార్చి 18, 1937 : టెక్సాస్ స్కూల్ స‌మీపంలో ఉన్న నేచుర‌ల్ గ్యాస్ పేలుడు వ‌ల్ల సుమారు 300 మంది విద్యార్థులు చ‌నిపోయారు. ఆయిల్‌, నేచుర‌ల్ గ్యాస్ ఫీల్డ్ మ‌ధ్య‌లో ఉన్న న్యూ లండ‌న్ స్కూల్‌లో ఈ దారుణం జ‌రిగింది.

2. భోపాల్ గ్యాస్ విషాదం(1984): భోపాల్ పారిశ్రామిక వాడ‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 20వ శ‌తాబ్ధంలోనే ఇది అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న. సుమారు 40 ట‌న్నుల మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావ‌డం వ‌ల్ల సుమారు నాలుగు వేల మంది చ‌నిపోయారు. డిసెంబ‌ర్ 3వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాదాపు ఆరు ల‌క్ష‌ల మందికి తీవ్ర అస్వ‌స్థ‌త ఏర్ప‌డింది.

3. పైప‌ర్ ఆల్ఫా డిజాస్ట‌ర్‌(1988): ఆయిల్ రిగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదం ఇది. సుమారు 167 మంది మ‌ర‌ణించారు. జూలై 6, 1988లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఉత్త‌ర స‌ముద్రంలో ఉన్న పైప‌ర్ ఆల్ఫా ఆయిల్ రిగ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

4. ఉఫా ట్రైన్ డిజాస్ట‌ర్‌ (1989): సోవియేట్ ర‌ష్యాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదం ఇది. రైల్వే లైను వ‌ద్ద ఉన్న పైప్‌లైన్ పేలడంతో ప్ర‌మాదం జ‌రిగింది. దాని వ‌ల్ల 575 మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న జూన్ 4, 1989లో జ‌రిగింది.

5. గుడాల‌జ‌రా గ్యాస్ బ్లాస్ట్‌(1992): మెక్సికోలోని గుడాల‌జ‌రా న‌గ‌రంలో పెట్రోల్ .. సీవేజ్‌లోకి లీక్ కావ‌డం వ‌ల్ల 12 చోట్లు పేలుళ్లు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదం వ‌ల్ల సుమారు 200 మంది మ‌ర‌ణించారు. ఏప్రిల్ 22న ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

6. బీజింగ్ గ్యాస్ లీక్ (2008): బీజింగ్‌లో జ‌రిగిన గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లో 17 మంది చ‌నిపోయారు. గంగ్లూ ఐర‌న్ అండ్ స్టీల్ కంపెనీలో ఈ ప్ర‌మాదం సంభవించింది. ఆ స‌మ‌యంలో కంపెనీలో సుమారు ఏడు వేల మంది కార్మికులు తీవ్రంగా జబ్బు పడ్డారు

7. చైనా గ‌నిలో గ్యాస్ లీక్‌(న‌వంబ‌ర్‌, 2011): చైనా గ‌నిలో 20 మంది కార్మికులు మృతిచెందారు. సుమారు 43 మంది కార్మికులు ఈ ప్ర‌మాదంలో చిక్కుకున్నారు.

8. కావోషింగ్ గ్యాస్ పేలుడు(2014): తైవాన్‌లోని కావోషింగ్ సిటీలో పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది మృతిచెందారు. జూలై 31, 2014లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

9. చైనా గ్యాస్ లీక్‌(మే 2017): చైనాలోని హునాన్ ప్రావిన్సులోని బొగ్గు గ‌నిలో గ్యాస్ లీక్ వ‌ల్ల 18 మంది మృతిచెందారు.

10. ఇరాన్ గ్యాస్ లీక్‌(ఆగ‌స్టు 2017): క్లోరిన్ గ్యాస్ లీకేజీ వ‌ల్ల సుమారు 400 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. డిజ్‌ఫుల్ సిటీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రిజ‌ర్వాయ‌ర్ల నుంచి గ్యాస్ లీక్ కావ‌డం వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Read More:

హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా