AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబుదాబి, షార్జా నుంచి వ‌చ్చే ఎన్నారైల‌కు.. ఆ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఏఈ నుంచి ఇండియాకు తిరిగి వ‌చ్చే ఎన్నారైల‌కు కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌క‌టించింది.

అబుదాబి, షార్జా నుంచి వ‌చ్చే ఎన్నారైల‌కు.. ఆ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2020 | 3:16 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఏఈ నుంచి ఇండియాకు తిరిగి వ‌చ్చే ఎన్నారైల‌కు కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రి అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 21 నుంచి ఈ నిబంధ‌నను వ‌ర్తింప చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అబుధాబి నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకులు జ‌ర్నీకి 96 గంట‌ల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ స‌ర్టిఫికేట్ క‌లిగి ఉండాల‌ని, అదే షార్జా నుంచి వ‌చ్చేవారు 48 గంట‌ల ముందు టెస్టు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికేట్ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా.. దుబాయ్‌కి తిరిగి వెళ్లే వారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఏ) దుబాయ్‌ వెబ్‌సైట్‌లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేగాక ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన ల్యాబొరేట‌రీ నుంచి తీసుకున్న కోవిడ్ నెగెటివ్ స‌ర్టిఫికేట్ కూడా త‌ప్ప‌నిస‌రి అని తెలియ‌జేసింది. దీంతో పాటు మొబైల్స్‌లో కోవిడ్‌-19 దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని పేర్కొంది.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది