AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే.!

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీ కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే.!
Ravi Kiran
|

Updated on: Sep 23, 2020 | 5:22 PM

Share

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,46,530కి చేరింది. ఇందులో 70,357 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,70,667 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 45 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,506కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 53.02 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.

నిన్న కోవిడ్ వల్ల చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందగా.. కృష్ణలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 609 మంది కరోనాతో మరణించారు. (Coronavirus Positive Cases)

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

Follow Us
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్