దేశంలో విజృంభిస్తున్న కరోనా..400 దాటిన మృతులు..
దేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. డెవలప్పుడ్ కంట్రీస్ తో పోల్చితే కరోనా వ్యాప్తి తక్కువ ఉన్నప్పటికి.. లాక్ డౌన్ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కు చేరుకుంది. కాగా కోవిడ్ కారణంగా ఇప్పటివరకు మొత్తం 414 మంది మృతిచెందారు. ప్రజంట్ 10,477 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1488 మంది వ్యాధి భారి నుంచి కోలుకోని […]

దేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. డెవలప్పుడ్ కంట్రీస్ తో పోల్చితే కరోనా వ్యాప్తి తక్కువ ఉన్నప్పటికి.. లాక్ డౌన్ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కు చేరుకుంది. కాగా కోవిడ్ కారణంగా ఇప్పటివరకు మొత్తం 414 మంది మృతిచెందారు. ప్రజంట్ 10,477 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1488 మంది వ్యాధి భారి నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 12 గంటల్లో ఇండియాలో 280 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.