AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు తీర్చలేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..

లాక్‌డౌన్ వేళ తెలంగాణ‌లో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. డ‌బ్బు పిచ్చి త‌ల‌కెక్కిన ఓ వ‌డ్డీ వ్యాపారి దాష్టీకం ప్ర‌ద‌ర్శించాడు. తీసుకున్న అప్పు స‌కాలంలో తీర్చ‌లేద‌న్న కోపంతో..

అప్పు తీర్చలేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2020 | 9:30 AM

Share
లాక్‌డౌన్ వేళ భ‌ద్రాద్రి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. డ‌బ్బు పిచ్చి త‌ల‌కెక్కిన ఓ వ‌డ్డీ వ్యాపారి దాష్టీకం ప్ర‌ద‌ర్శించాడు. తీసుకున్న అప్పు స‌కాలంలో తీర్చ‌లేద‌న్న కోపంతో ఆ కుటుంబంపై క‌క్ష‌సాధింపుకు పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే…
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టేకులప‌ల్లిలోని సులాన‌గ‌ర్‌కు చెందిన అజ్మీరా హ‌ట్యా అనే వ్య‌క్తి అదే గ్రామానికి చెందిన బానోత్ హ‌న్మా అనే వ‌డ్డీ వ్యాపారి వ‌ద్ద గ‌తంలో రూ. 2ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నాడు.  అందులో ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు తిరిగి చెల్లించేశాడు. కాగా, మ‌రో రూ. 50వేలు మాత్రం చెల్లించాల్సి ఉంది. ఇంత‌లోనే క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా మిగిలిన అస‌లు, వ‌డ్డీ చెల్లించేదుకు వ‌డ్డీ వ్యాపారిని గ‌డువు కోరాడు అజ్మీరా. అందుకు అంగీక‌రించ‌ని వ‌డ్డీ వ్యాపారి అప్పు మొత్తం తీర్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో బాధితుడిపై దాడికి పాల్ప‌డ్డాడు. అడ్డుప‌డిన అత‌డి భార్య‌ను త‌న‌తో పాటే ఇంటికి లాక్కెళ్లి నిర్భందించిన‌ట్లుగా బాధితుడు అజ్మీరా పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?