AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌కు చెందిన డిజైన‌ర్ ఓఆనా ఇటీవలే త‌న స్టోర్‌లో కరోనా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్‌ను

కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 02, 2020 | 10:26 AM

Share

Corona Bridal Collection: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌కు చెందిన డిజైన‌ర్ ఓఆనా ఇటీవలే త‌న స్టోర్‌లో కరోనా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పెళ్ల కూతురి దుస్తులకు సరిపోయేలా అంద‌మైన డిజైన‌ర్ మాస్కును కూడా రూపొందించారు. పెళ్లిళ్ల షాపింగ్‌కు వచ్చే మహిళలు ప్రత్యేకమైన మాస్కులు కావాల‌ని అడుగుతున్నార‌ని, అందుకే ఈ డిజైన‌ర్ మాస్కుల‌ను రూపొందించిన‌ట్లు తెలిపారు.

కాగా.. ఈ డిజైన‌ర్ మాస్కులు దుస్తులకు మ్యాచ్ అయ్యేవిధంగా ఉంటాయ‌ని ఓఆనా తెలిపారు. ప్ర‌స్తుత క‌రోనా కాలంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయినందున ఐర్లాండ్‌లో మాస్కుల‌కు మ‌రింత‌గా డిమాండ్ పెరుగుతోంది. మ‌రోవైపు ఈ సీజన్‌లో చాలా వివాహాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో ఈ విధంగా అంద‌మైన మాస్కుల‌ను రూపొందిస్తున్నామ‌ని ఆమె తెలిపారు.

Follow Us
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?