AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌పై వీహెచ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్దారు. ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సం సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. సీఎంలకు భజన చేయడం, ఆలయాలకు వెళ్లడమే గవర్నర్‌ పని అని ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ ప్రతిఫలం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని వీహెచ్‌ చెప్పుకొచ్చారు. రైతులకు బేడీలు వేసినా, దళితులపై దాడులు జరిగినా గవర్నర్‌ స్పందించలేదని.. అసలు ఇలాంటి గవర్నర్‌ తెలంగాణకు అవసరంలేదని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను తప్పించాలని కేంద్ర […]

గవర్నర్‌పై వీహెచ్ ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2019 | 6:31 PM

Share

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్దారు. ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సం సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. సీఎంలకు భజన చేయడం, ఆలయాలకు వెళ్లడమే గవర్నర్‌ పని అని ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ ప్రతిఫలం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని వీహెచ్‌ చెప్పుకొచ్చారు. రైతులకు బేడీలు వేసినా, దళితులపై దాడులు జరిగినా గవర్నర్‌ స్పందించలేదని.. అసలు ఇలాంటి గవర్నర్‌ తెలంగాణకు అవసరంలేదని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను తప్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరతానని వీహెచ్ తెలిపారు

Follow Us