8 మంది పర్వతారోహకులు గల్లంతు… రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

హిమాలయాల‌లోని నందాదేవి పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన 8 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, భారత్‌కు చెందిన పర్వతారోహకులు ఉన్నారు. శనివారం వీరి పర్వతారోహణ ప్రారంభం కాగా బేస్ క్యాంప్‌కు చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్‌లో తొలి ఏరియల్ రెక్కీ నిర్వహించిన విజయ్ […]

8 మంది పర్వతారోహకులు గల్లంతు... రంగంలోకి ఎయిర్‌ఫోర్స్
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 8:04 PM

హిమాలయాల‌లోని నందాదేవి పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన 8 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, భారత్‌కు చెందిన పర్వతారోహకులు ఉన్నారు.

శనివారం వీరి పర్వతారోహణ ప్రారంభం కాగా బేస్ క్యాంప్‌కు చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్‌లో తొలి ఏరియల్ రెక్కీ నిర్వహించిన విజయ్ కుమార్ జోగ్దానంద మాట్లాడుతూ.. బేస్ క్యాంపులో కొన్ని టెంట్లు మాత్రమే కనిపించాయని, మనుషుల జాడ కనిపించలేదని పేర్కొన్నారు. దీంతో మరోమారు రెక్కీ నిర్వహించేందుకు రెండో హెలికాప్టర్ బయలుదేరింది. అయితే వీరి జాడ కనుగొనేందుకు పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది, అధికారులతో కూడిన 15 మంది బృందం బయలుదేరినట్టు ఉత్తరాఖండ్‌కు చెందిన విపత్తు నిర్వహణ బృందం అధికారి తృప్తి భట్ తెలిపారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసులు భారత వాయుసేన సహకారంతో నలుగురు పర్వతారోహకులను రక్షించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.