వేసవికాలంలో శరీరానికి చలువ చేసే నేతి బీరకాయ రోటి పచ్చడి

Prasanna Yadla

18 April 2026

Pic credit - Pixabay

 శరీరానికి చలువ చేసే నేతి బీరకాయ చట్నీ ఇలా చేసి తింటే ఆ రుచే వేరు

నేతి బీరకాయ చట్నీ

మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఎలా చేయాలంటే

రెండు నేతి బీరకాయలు, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి  రెబ్బలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకును తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా బీరకాయను తొక్కను  తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో పెట్టుకుంటాము.

స్టెప్ - 1

పాన్‌లో ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి మగ్గించాలి. 

స్టెప్ - 2

ఇప్పుడు చింతపండు కూడా దానిలో వేసి ఇంకో మూడు 2 నిమిషాలు ఉడికించి, చల్లారిన తర్వాత రోటిలో దంచుకోవాలి

స్టెప్ - 3

నూరిన మిశ్రమాన్ని తీసుకుని పోపు పెట్టుకుని వేడి అన్నంలో అంటే శరీరానికి చలువ చేస్తుంది. 

స్టెప్ - 4

ఇంకా దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే  రుచి అదిరిపోతోంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.

స్టెప్ - 5