ప్రతి పురుషుడు వీటిని తెలుసుకోవాలి.. లేదంటే, జీవితం నాశనమవుతుంది
Prasanna Yadla
18 April 2026
Pic credit - Pixabay
ఈ అలవాట్లు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.
అలవాట్లు
అయితే, వారిలో ముఖ్యంగా పురుషులు. వాళ్ళు ఇవి మార్చుకోకపోతే జీవితం నాశనమవుతుంది.
పురుషులు
పురుషుల జీవితాలను నాశనం చేసే అలవాట్లు ఏంటో ఇక్కడ చూద్దాం
పురుషుల జీవితాలు
మగవారిలో ఉండకూడనది బద్ధకం అదే విజయానికి అతి పెద్ద అడ్డుకట్ట. చేయాల్సిన పనిని చేయండి
బద్ధకం
అహంకారం ఉన్నంత వరకు పతనం వెంటాడుతుంటూనే ఉంటుంది.
అహంకారం
కఠినమైన మాటలు బంధాలను తెగిపోయేలా చేస్తాయి. దీని వలన గౌరవం కోల్పోతారు.
కఠినమైన మాటలు
చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీస్తుంది.
చెడు స్నేహాలు
ఆదాయానికి మించి డబ్బును ఖర్చు చేయకండి. ఇది ఆర్థిక సమస్యలను పెంచుతుంది.
డబ్బు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి