AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు యాదాద్రికి కేసీఆర్‌

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి 6.30గంటల మధ్య సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికారిక హడావిడి లేకుండా నేరుగా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 3న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు సలు సూచనలు చేశారు. రెండు నెలలు గడిచినా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి, […]

రేపు యాదాద్రికి కేసీఆర్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2019 | 10:30 AM

Share

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి 6.30గంటల మధ్య సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికారిక హడావిడి లేకుండా నేరుగా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 3న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు సలు సూచనలు చేశారు. రెండు నెలలు గడిచినా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి, విస్తరణ పనుల్లో పురోగతి లేనందున, కేసీఆరే స్వయంగా పరిశీలించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

Follow Us
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..