నేడు తిరుపతికి సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈ రోజు తిరుపతికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి తిరుపతి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.