ఎమ్మెల్యే రోజా, సెల్వ‌మ‌ణి దంప‌తుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం జ‌గ‌న్

న‌గ‌రి ఎమ్మెల్యే, ప్ర‌ముఖ న‌టి రోజా ఆమె భ‌ర్త‌ డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణిలు ఈ రోజు పెళ్లి రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో సీఎం క్యాంపు కార్యాల‌యానికి వెళ్లి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. దీంతో రోజా ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణిల‌పై అక్షింత‌లు చ‌ల్లి..

ఎమ్మెల్యే రోజా, సెల్వ‌మ‌ణి దంప‌తుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం జ‌గ‌న్
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 11:18 PM

న‌గ‌రి ఎమ్మెల్యే, ప్ర‌ముఖ న‌టి రోజా ఆమె భ‌ర్త‌ డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణిలు ఈ రోజు పెళ్లి రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో సీఎం క్యాంపు కార్యాల‌యానికి వెళ్లి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. దీంతో రోజా ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణిల‌పై అక్షింత‌లు చ‌ల్లి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి ఆశీర్వదించారు. అలాగే రోజా, సెల్వ‌మ‌ణిల‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు సీఎం. కాగా ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read More:

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన‌ ఆలీ కూతురు.. మా గంగాన‌దిగా!

”ఇందిరా ర‌సోయి” ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌