AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ జంట తెచ్చిన తంటా, గ్రామంలో ఘ‌ర్ష‌ణ‌

ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజేసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెల‌కుంది.

ప్రేమ జంట తెచ్చిన తంటా, గ్రామంలో ఘ‌ర్ష‌ణ‌
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2020 | 5:26 PM

Share

ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజేసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెల‌కుంది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి.. ఒక‌రినొక‌రు ప్రేమించుక‌న్నారు. వీరిద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో వివాహానికి పెద్దలు ఒప్పుకోరని భావించి… ఆదివారం గ్రామం విడిచి ఎక్క‌డికో వెళ్లిపోయారు. దీనితో కోపోద్రిక్తులైన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు… అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో నలుగురిని గాయాల్య‌యాయి. రెండు ఇళ్లను ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన‌ గ్రామానికి చేరుకున్నారు. ప్రేమ జంట గురించి ఆరా తీసి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడిలో పాల్గొన్న‌వారిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

lovers escaped

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్

Follow Us
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే