డైనోసార్లు అంత చిన్నగా కూడా ఉండేవా..? తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.

డైన్‌సార్‌ను ఇప్పటి వరకు ఎవరూ నేరుగా చూసి ఉండకపోయినా ఆ పేరు వినగానే అందరికీ ఓ భారీ ఆకారం మనసులోకి వస్తుంది. . అయితే కొడి పిల్లంత పరిమాణంలో ఉండే డైనోసార్లు కూడా ఉండేవనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం...

డైనోసార్లు అంత చిన్నగా కూడా ఉండేవా..? తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు.
Follow us
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 7:43 PM

chicken sized dinosaur: డైన్‌సార్‌ను ఇప్పటి వరకు ఎవరూ నేరుగా చూసి ఉండకపోయినా ఆ పేరు వినగానే అందరికీ ఓ భారీ ఆకారం మనసులోకి వస్తుంది. డైనోసార్లు అత్యంత భయంకరంగా, తాటి చెట్టంత పొడువుగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు బయట పడ్డ డైనోసార్ శిలాజాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే కొడి పిల్లంత పరిమాణంలో ఉండే డైనోసార్లు కూడా ఉండేవనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాజాగా చైనాకు చెందిన శాస్ర్తవేత్తల పరిశోధనల్లో ఈ ఆసక్తికరమైన విషయం బయటపడింది. చైనాలో దొరికిన 120 మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ శిలాజం ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. శాస్ర్తవేత్తలు ఈ శిలాజాన్ని విశ్లేషించిన అనంతరం ఈ డైనోసార్ జాతిని ‘వులాంగ్ బోహైయెన్సిస్’ లేదా ‘డ్యాన్సింగ్ డ్రాగన్’గా నామకరణం చేశారు. ఈ డైనోసార్ ఒకపొడవైన తోకతో ఒక చిన్న పక్షి (కోడి) పరిమాణంలో ఉందని తెలిపారు. అంతేకాకుండా ఈ డైనోసార్ ఊహా చిత్రాన్ని కూడా శాస్ర్తవేత్తలు విడుదల చేశారు.

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..