ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఆపరేషన్.. మావోయిస్ట్ ముఖ్య నేతలే లక్ష్యం..!
ఆపరేషన్ ప్రహార్.. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ అడవులలో పోలీసులు మావోలను మట్టుబెట్టటానికి ప్రవేశ పెట్టిన కొత్త ఆపరేషన్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రెండు రోజుల్లోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు.ఇందులో DRG ,STF CRPF KOBRA, దళాలకు చెందిన సుమారు 2 వేల 5 వందల మంది బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంలో మావోయిస్ట్ ముఖ్య నాయకులే లక్ష్యంగా పోలీసు బలగాలు చుట్టుముట్టి […]
ఆపరేషన్ ప్రహార్.. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ అడవులలో పోలీసులు మావోలను మట్టుబెట్టటానికి ప్రవేశ పెట్టిన కొత్త ఆపరేషన్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రెండు రోజుల్లోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు.ఇందులో DRG ,STF CRPF KOBRA, దళాలకు చెందిన సుమారు 2 వేల 5 వందల మంది బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంలో మావోయిస్ట్ ముఖ్య నాయకులే లక్ష్యంగా పోలీసు బలగాలు చుట్టుముట్టి నట్లు సమాచారం.