AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ లో క్రికెట్..డ్రోన్ చూసి లుంగీలు క‌ప్పుకోని ప‌రుగో పరుగు..

కరోనా మహమ్మారి విస్తోరిస్తోంది.. కరోనా వైరస్‌ సోకినవారు వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఇంటిపట్టునే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ ఎంతగా వేడుకుంటున్నా ఈ మంచి మాటలను పెడచెవిన పెట్టేవాళ్లు ఎక్కువయ్యారు.. లాక్‌డౌన్‌ అంటే సెలవులనుకునే బాపతుగాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.. హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసినట్టుగా బ్యాటు, బాల్‌ తీసుకుని గ్రౌండ్‌కు వెళ్లారు కొందరు.. వారిని వినూత్న రీతిలో ఆటకట్టించారు చెన్నై పోలీసులు. ఆట స్థలంపైకి డ్రోన్‌ కెమెరాను పంపించగానే కాలికి బుద్ధి చెప్పారు.. కట్టుకున్న లుంగీలు జారుతున్నా […]

లాక్ డౌన్ లో క్రికెట్..డ్రోన్ చూసి లుంగీలు క‌ప్పుకోని ప‌రుగో పరుగు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 19, 2020 | 2:16 PM

Share

కరోనా మహమ్మారి విస్తోరిస్తోంది.. కరోనా వైరస్‌ సోకినవారు వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఇంటిపట్టునే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ ఎంతగా వేడుకుంటున్నా ఈ మంచి మాటలను పెడచెవిన పెట్టేవాళ్లు ఎక్కువయ్యారు.. లాక్‌డౌన్‌ అంటే సెలవులనుకునే బాపతుగాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.. హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసినట్టుగా బ్యాటు, బాల్‌ తీసుకుని గ్రౌండ్‌కు వెళ్లారు కొందరు.. వారిని వినూత్న రీతిలో ఆటకట్టించారు చెన్నై పోలీసులు. ఆట స్థలంపైకి డ్రోన్‌ కెమెరాను పంపించగానే కాలికి బుద్ధి చెప్పారు.. కట్టుకున్న లుంగీలు జారుతున్నా పట్టించుకోలేదు.. పట్టుబడకూడదని పరుగులు పెట్టారు.. చెట్టుకొకరుగా.. పుట్టకొకరిగా దౌడు తీశారు.. ఇలాంటి కామెడీ సీన్లు మనం సినిమాల్లోనే చూసి ఉంటాం కదా..! రియల్‌గా చూపించిన చెన్నై పోలీసులకు హాట్సాఫ్‌… ఇంకెవరూ సాహసించి బయటకు రాకుండా గట్టిగా బుద్ధి చెప్పారు..

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..