బ్రేకింగ్.. చంద్రయాన్2 ప్రయోగం నిలిపివేత..
చంద్రయాన్-2 ప్రయోగం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ను ఇస్రో అధికారులు నిలిపి వేశారు. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. అయితే త్వరలో చంద్రయాన్ -2 కౌంట్‌డౌన్ ప్రకటిస్తామని ఇస్రో వెల్లడించింది. A technical snag was observed in launch vehicle system at T-56 minute. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. […]
చంద్రయాన్-2 ప్రయోగం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌంట్‌డౌన్‌ను ఇస్రో అధికారులు నిలిపి వేశారు. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. అయితే త్వరలో చంద్రయాన్ -2 కౌంట్‌డౌన్ ప్రకటిస్తామని ఇస్రో వెల్లడించింది.
A technical snag was observed in launch vehicle system at T-56 minute. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.
— ISRO (@isro) July 14, 2019