మీరు చెప్పిందే.. ఇప్పుడు మేము చేశాము-కేంద్ర మంత్రి

కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానాన్ని జనసేన అధినేత స్వాగతించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి ధన్యవాదలు తెలియజేశారు.  2019లో పవన్ చెప్పిందే పరిగణలోకి తీసుకొని ఇప్పడు కేంద్రం అమలు చేసిందని ఓ వీడియోను పోస్ట్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్. ఆ వీడియోలో 2019 ఏప్రిల్ నెలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఒకేషనల్, చేతి వృత్తి, కళా సంబంధమైన కోర్సుల గురించి మాట్లాడారు. […]

మీరు చెప్పిందే.. ఇప్పుడు మేము చేశాము-కేంద్ర మంత్రి
Follow us

|

Updated on: Jul 30, 2020 | 9:22 PM

కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానాన్ని జనసేన అధినేత స్వాగతించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి ధన్యవాదలు తెలియజేశారు.  2019లో పవన్ చెప్పిందే పరిగణలోకి తీసుకొని ఇప్పడు కేంద్రం అమలు చేసిందని ఓ వీడియోను పోస్ట్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్.

ఆ వీడియోలో 2019 ఏప్రిల్ నెలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఒకేషనల్, చేతి వృత్తి, కళా సంబంధమైన కోర్సుల గురించి మాట్లాడారు. “చదువుకునే సమయంలో తనకు ఏదైనా చేతి వృత్తులకు సంబంధించిన కోర్సులు నేర్చుకోవాలని ఉండేదని, కానీ కుదరలేదని, తనలాగే చాలా మంది విద్యార్థులకు చదువుతోపాటు ఒకేషనల్ కోర్సులు, చేతివృత్తి కోర్సులు చేయాలని ఉంటుందని ఆ సమావేశం అన్నారు.”

ఈ వీడియోను కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి, వృత్తి, ఒకేషనల్, కళా సంబంధమైన విద్యల విషయంలో పవన్ ఆలోచనలను పరిగణలోకి తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన ఒకేషనల్  కోర్సుల సంబంధమైన కోర్సులను ఎంపిక చేసుకునే విధంగా విద్యా విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..