AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలికా దహనంలో మాజీ సిఎంల ఫొటోలు తగులబెట్టిన బీజేపీ నేతపై కేసు

ఉత్తర ప్రదేశ్ : ఉత్తర్‌ ప్రదేశ్‌లో బారాబంకిలో బీజేపీ నేతపై కేసునమోదు చేశారు. బీజేపీ నేత రాంబాబు ద్వివేదీ హోలి పండుగ సందర్భంగా నిర్వహించిన హోలికా దహనం కార్యక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతిల ఫొటోలను దగ్ధం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ద్వివేదీపై కేసు నమోదైంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2019 | 1:34 PM

Share