బెంగాల్‌ బార్డ‌ర్‌లో పట్టుబడిన అరుదైన పక్షులు.. పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్  అధికారులు అరుదైన జాతికి చెందిన ప‌క్షుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముఠాను పట్టుకున్నారు. స‌ద‌రు ప‌క్షుల‌ను దుండగులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ లోకి తీసుకువస్తుండగా..

బెంగాల్‌ బార్డ‌ర్‌లో పట్టుబడిన అరుదైన పక్షులు.. పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయిన స్మగ్లర్లు
Follow us

|

Updated on: Nov 25, 2020 | 7:15 PM

‌బెంగాల్‌లోని బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్  అధికారులు అరుదైన జాతికి చెందిన ప‌క్షుల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ముఠాను పట్టుకున్నారు. స‌ద‌రు ప‌క్షుల‌ను దుండగులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ లోకి తీసుకువస్తుండగా.. స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌క్షులను స్మ‌గ్లింగ్లర్లను చూశారు. ఈ క్ర‌మంలో ఆ ప‌క్షుల‌ను వారు స్వాధీనం చేసుకుని జూకు త‌ర‌లించారు.

దక్షిణ ‌బెంగాల్‌లోని హ‌ల్ద‌ర్ తేటు బల్బిరాయ  అట‌వీ ప్రాంతంలో ప‌క్షుల స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే సిబ్బందిని చూసిన స్మ‌గ్ల‌ర్లు ప‌క్షుల‌ను పంజ‌రంతో స‌హా అక్క‌డే వదిలేసి పారిపోయారు. వారిని ప‌ట్టుకునేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది య‌త్నించారు. కానీ ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డం వ‌ల్ల వారికి నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం సాధ్య‌ప‌డ‌లేదు.

కాగా ఆ పంజ‌రంలో అరుదైన బ్లూ కలర్ రామ చిలుకలు ఉన్నట్లుగా వారు తెలిపారు. అవి అత్యంత అరుదైన జాతికి చెందిన‌వి. వాటి విలువ సుమారుగా రూ.14.21 ల‌క్ష‌లు ఉంటుంది. వాటిని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుని జూకు త‌ర‌లించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు