AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్’ వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్

శనగపురం బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, మర్డర్ ఉదంతంపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే స్థానికుడైన మందా సాగర్ అనే వ్యక్తి దీక్షిత్ ను మోటర్ బైక్ పై తీసుకెళ్లిన కేవలం రెండుగంటల్లోనే భయంతో గొంతునులిమి చంపినట్టు ఎస్పీ వెల్లడించారు. అయితే, కేసుకు సంబంధించి మరో సారి ఈ సాయంత్రం కాని, రేపు ఉదయంకాని మరోసారి మీడియా ముందుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాలుడ్ని చంపిన నిందితుల్ని పోలీసులు ఎన్ […]

'బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్' వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్
Venkata Narayana
|

Updated on: Oct 22, 2020 | 12:21 PM

Share

శనగపురం బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, మర్డర్ ఉదంతంపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే స్థానికుడైన మందా సాగర్ అనే వ్యక్తి దీక్షిత్ ను మోటర్ బైక్ పై తీసుకెళ్లిన కేవలం రెండుగంటల్లోనే భయంతో గొంతునులిమి చంపినట్టు ఎస్పీ వెల్లడించారు. అయితే, కేసుకు సంబంధించి మరో సారి ఈ సాయంత్రం కాని, రేపు ఉదయంకాని మరోసారి మీడియా ముందుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాలుడ్ని చంపిన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కోటిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఎస్పీ మాటల్లోనే.. ఈ క్రింది వీడియోలో..   కిడ్నాప్ చేసిన రెండు గంటలకే దీక్షిత్ ను చంపేశారంటోన్న పోలీసులు!

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..