AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ బిగ్ షాక్.. ఎలిమినేషన్‌లో అనుకోని ఉత్కంఠ!

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క మాదిరిగా హౌస్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో టైటిల్ వేటలో ఎంపికయ్యే నలుగురు ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యులు ముగ్గురు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ముగ్గురూ కూడా స్ట్రాంగ్ కంటెంస్టెంట్లు.. బిగ్ […]

బిగ్ బాస్ బిగ్ షాక్.. ఎలిమినేషన్‌లో అనుకోని ఉత్కంఠ!
Ravi Kiran
|

Updated on: Oct 12, 2019 | 2:04 AM

Share

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క మాదిరిగా హౌస్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో టైటిల్ వేటలో ఎంపికయ్యే నలుగురు ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యులు ముగ్గురు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ముగ్గురూ కూడా స్ట్రాంగ్ కంటెంస్టెంట్లు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడి మరీ ఆడుతున్నారు. 12వ వారం ఇంటి నుంచి బయటి వెళ్లే వాళ్ళల్లో వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్‌లు నామినేట్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి ఇప్పటికే మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. హీరో ఇమేజ్‌తో వరుణ్ సందేశ్, పునర్నవి ఫ్యాన్స్‌ ఓటింగ్‌తో రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ జోన్‌లో ఉన్నారని సమాచారం. అయితే ఈ అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరి భావన.

మహేష్ విట్టాను ఈ వారం సేవ్ చేయడానికి అతని ఫ్యాన్స్ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్‌ వేటలో మహేష్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఈ వారం మహేష్ హౌస్ నుంచి బయటికి వెళ్తున్నాడో.. లేక మిత్రుల్లో ఒకరు ఎగ్జిట్ అవుతారో వేచి చూడాలి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..