AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా వ‌చ్చి, త‌గ్గాక లైట్ తీసుకోవ‌ద్దు : నీతి ఆయోగ్ స‌భ్యుడి హెచ్చ‌రిక‌

క‌రోనా వ‌చ్చింది. త‌గ్గిపోయింది. ప్ర‌మాద‌క‌ర వ్యాధిపై పోరాడి గెలిచిన మీరు నిజంగా విజేత‌లే. అయినా కానీ వ్యాధి త‌గ్గిపోయింద‌ని లైట్ తీసుకోకండి.

క‌రోనా వ‌చ్చి, త‌గ్గాక లైట్ తీసుకోవ‌ద్దు : నీతి ఆయోగ్ స‌భ్యుడి హెచ్చ‌రిక‌
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2020 | 4:21 PM

Share

క‌రోనా వ‌చ్చింది. త‌గ్గిపోయింది. ప్ర‌మాద‌క‌ర వ్యాధిపై పోరాడి గెలిచిన మీరు నిజంగా విజేత‌లే. అయినా కానీ వ్యాధి త‌గ్గిపోయింద‌ని లైట్ తీసుకోకండి. క‌రోనా అనంత‌రం శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌లు, పిల్ల‌ల్లో ఇమ్యూనిటీ లోపాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఈ మ‌హ‌మ్మారిపై ప‌రిశోధ‌న చేస్తోన్న ఓ శాస్త్ర‌వేత్త‌ చెప్పారు. భార‌త హోంమంత్రి అమిత్ షా వ్యాధి నుంచి కోలుకుని నాలుగు రోజులు గ‌డిచిన‌ త‌ర్వాత శ్వాస‌కోస స‌మ‌స్య‌లు, ఒళ్లు నొప్పుల‌తో తిరిగి ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయిన నేపథ్యంలో స‌ద‌రు శాస్త్ర‌వేత్త ఈ హెచ్చ‌రిక చేశారు.

నీతి ఆయోగ్ స‌భ్యుడు, కోవిడ్-19 నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్ హెడ్ వీకే పాల్ మాట్లాడుతూ..వ్యాధి అనంతరం వ‌స్తోన్న అనారోగ్యాలు క‌రోనాకు సంబంధించి కొత్త కోణంగా భావించ‌వ‌చ్చు. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు, వైద్య నిపుణులు ఫోక‌స్ పెట్టారు. ఇటువంటి కేసులు అక్క‌డ‌క్క‌డ న‌మోద‌వుతున్నాయి. వ్యాధి త‌ర్వాత కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌న్న అంశాన్ని మ‌నం మైండ్‌లో పెట్టుకోవాలని చెప్పారు.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

ధైర్య‌మే బ‌లం : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..