ధైర్య‌మే బ‌లం : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు

క‌రోనా కంటే ముందు భ‌యం చంపేస్తుంది. క‌రోనా వ‌చ్చి ప్ర‌మాద‌క‌రంగా ఉన్నా ధైర్యం బ్ర‌తికిస్తుంది. అవును ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లే ప్రపంచవ్యాప్తంగా బోలెడు చూస్తున్నాం.

ధైర్య‌మే బ‌లం : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు
Follow us

|

Updated on: Aug 19, 2020 | 2:35 PM

క‌రోనా కంటే ముందు భ‌యం చంపేస్తుంది. క‌రోనా వ‌చ్చి ప్ర‌మాద‌క‌రంగా ఉన్నా ధైర్యం బ్ర‌తికిస్తుంది. అవును ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లే ప్రపంచవ్యాప్తంగా బోలెడు చూస్తున్నాం. మాములుగా ఈ మ‌హమ్మారి వైర‌స్ వ‌య‌సు మీద‌ప‌డిన వృద్ధులపైనే ఎక్కువ‌గా బ‌లి తీసుకుంటుంద‌ని వైద్యులు, నిపుణ‌లు చెబుతున్నారు. అయితే కేర‌ళలో 100 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వృద్ధుడు కరోనాను జ‌యించాడు.

103 ఏళ్ల వయసులోనూ.. కేవలం 20 రోజుల్లోనే కోవిడ్ బారి​ నుంచి కోలుకుని త‌న మాస‌సిక స్థైర్యాన్ని చూపించాడు. తిరువ‌నంత‌పురం జిల్లా అలువకు చెందిన పరీద్​ (103) జులై 28న తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడగా.. టెస్టులు చేసి, క‌రోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు. అనంతరం చికిత్స కోసం ఎర్నాకులంలోని కలమస్సెరీ మెడిక‌ల్ కాలేజీకి తరలించారు. వయస్సు పైబడిన నేపథ్యంలో స్పెష‌ల్ మెడిక‌ల్ టీమ్ పరీదుకు చికిత్స అందించింది. ఈ క్ర‌మంలో ఆసుపత్రిలో చేరిన 20 రోజుల్లోనే ఆయ‌న కోవిడ్ నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. పరీదు మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి డాక్ట‌ర్స్, స్టాఫ్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Also Read:

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

తెలంగాణ‌ పోలీస్ శాఖలో సంచ‌ల‌నం : వ‌రుస

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో