ANIL KUMAR POKA

సౌత్ స్టార్ హీరోస్ పై కన్నేసిన బీ టౌన్ బ్యూటీకి బాలీవుడ్ క్రేజీ ఆఫర్.

27 April 2024

సౌత్ స్ట్రీట్స్ సైతం కియారా అద్వానీ ఫాలోయింగ్ వేరే లెవల్ అంతే.! మహేష్ హీరోగా భారత్ అనే నేను ఈమె ఫస్ట్ మూవీ.

టాలీవుడ్ నుండి బాలీవుడ్లోకి జంప్ చేసిన ఈ వయ్యారి.. అక్కడ కూడా తనదైన మార్క్ తో దూసుకుపోతుంది అనే చెప్పాలి.

బై టౌన్ వీధుల్లో ఫేమస్‌ అయిన కియారా ఇప్పుడు వరస అవకాశాలతో డేట్స్ కాలి లేకుండా ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఈ మధ్య కియారా వేసే అడుగులు సౌత్‌ వైపు దారి చూయిస్తున్నాయి. ప్రజెంట్ అన్ని తెలుసు సినిమాలే ఉన్నాయి.

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మొత్తం సౌత్ హీరోస్ లిస్ట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మకి ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సికిందర్‌.

సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌కి జోడీగా కియారా ఎంపికైనట్టు ముంబై సమాచారం.

మే మొదటి వారం నుంచి కియారా సికిందర్‌ షూటింగ్‌లో పాల్గొంటారట. ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రంగా రానుంది సికిందర్‌.