Mermaid Baby : హైదరాబాద్‌లో మత్యకన్య రూపంలో జన్మించిన శిశువు.. పుట్టిన రెండు గంటల్లోనే మృతి

తెలంగాణలో బుధవారం రాత్రి ఓ వింత శిశువు జన్మించింది. ఈ పసిపాప మత్సకన్యలా ఉంది.. తల మనిషిని పోలి.. మిగిలిన శరీరం చేపలా ఉంది. అయితే ఈ శిశివు అరుదైన...

Mermaid Baby :  హైదరాబాద్‌లో మత్యకన్య రూపంలో జన్మించిన శిశువు.. పుట్టిన రెండు గంటల్లోనే మృతి
Mermaid Baby
Follow us

|

Updated on: Mar 12, 2021 | 5:16 PM

Mermaid Baby : తెలంగాణలో బుధవారం రాత్రి ఓ వింత శిశువు జన్మించింది. ఈ పసిపాప మత్సకన్యలా ఉంది.. తల మనిషిని పోలి.. మిగిలిన శరీరం చేపలా ఉంది. అయితే ఈ శిశివు అరుదైన మెర్మైడ్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టింది. అయితే పుట్టిన రెండు గంటల్లోనే ఈ వింతశిశివు మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గ‌ర్భిణీ నెలలు నిండడంతో డెలివరీ కోసం పాతబస్తీలోని ప్లేట బురుజు ఆస్ప‌త్రికి వ‌చ్చింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆ మహిళ ఓ బిడ్డను ప్రసవించింది. అయితే ఆ శిశువును చూసి వైద్యులు షాక్ తిన్నారు.  పుట్టిన బిడ్డ చేతి వేళ్ళు, సక్రమంగా అభివృద్ధి చెందలేదు.. ఇక రెండు కాళ్ళు కలిసి పోయి చేప ఆకారాన్ని తలపించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. పుట్టిన కొద్దీ సేపటికే మరణించింది. ఇలా శిశువు పుట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి వైద్యులు పరీక్షల నిమిత్తం మాయ ను పంపించామని వైద్య సిబ్బంది చెప్పారు. ఇప్పటి వరకూ ఇటువంటి లోపాలను కలిగిన పిల్లలు తమ ఆస్పత్రిలో పుట్టలేదని.. ఇదే మొదటి కేసని చెప్పారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.

Also Read:

దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, స్వేదం ఉంటాయట.. ఆక్షేత్రం ఎక్కడ వుందో తెలుసా

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ 75 వారాలపాటు దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు.. నేటి నుంచే కౌంట్ డౌన్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ