Breaking: సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి…

కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ చేసి ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు తీవ్ర‌గాయాల‌య్యాయి.

Breaking: సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి...
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 05, 2020 | 9:48 AM

కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ చేసి ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. భార‌త ద‌శాలు, టెర్రరిస్టుల‌ మధ్య ఎదురుకాల్పులు జరిగిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఉగ్ర‌వాదులు. పుల్వామాలోని గాంగూ ఏరియాలో బలగాల తరలింపు జరుగుతుండగా పేలుడుకు పాల్పడ్డారు ముష్క‌రులు. బాంబు బ్లాస్ట్ తర్వాతా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్ర‌వాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి భార‌త ద‌ళాలు.