‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం..!

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులకు గాను మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌ పురస్కారాలతో పాటు 118 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మరణానంతరం జార్జి ఫెర్నాండెస్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, విశ్వేశ్వతీర్థ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించింది. రాష్ట్రపతి […]

‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 25, 2020 | 10:04 PM

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులకు గాను మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌ పురస్కారాలతో పాటు 118 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మరణానంతరం జార్జి ఫెర్నాండెస్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, విశ్వేశ్వతీర్థ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా వారు ఈ అవార్డులను అందుకోనున్నారు.

[svt-event date=”25/01/2020,9:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]