AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు స్వస్తి..!

ఏపీలో తాము తలపెట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మికులు స్వస్తి చెప్పారు. బుధవారం సీఎం జగన్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. వారి డిమాండ్లపై సానుకూలంగా జగన్ స్పందించి, ఆర్టీసీ యాజమాన్యం విధించిన 27 డిమాండ్లకు అంగీకరించారు. దీంతో సమ్మె నుంచి ఆర్టీసీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. గురువారం నుంచి తలపెట్టిన సమ్మెను కార్మికులు రద్దు చేసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు ఆర్ధిక కష్టాలు ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం అన్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2019 | 4:58 PM

Share

ఏపీలో తాము తలపెట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మికులు స్వస్తి చెప్పారు. బుధవారం సీఎం జగన్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. వారి డిమాండ్లపై సానుకూలంగా జగన్ స్పందించి, ఆర్టీసీ యాజమాన్యం విధించిన 27 డిమాండ్లకు అంగీకరించారు. దీంతో సమ్మె నుంచి ఆర్టీసీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. గురువారం నుంచి తలపెట్టిన సమ్మెను కార్మికులు రద్దు చేసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు ఆర్ధిక కష్టాలు ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం అన్నారు.

Follow Us
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!

పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..

రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్

దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..

డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?

గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా

వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే

విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్