AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Minister Peddi Reddy : ‘ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలి’

AP Minister Peddi Reddy :  న్యాయ అవరోధాలు తొలగినందున ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు జరపాలని మంత్రి పెద్దిరెడ్డి..

AP Minister Peddi Reddy : 'ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలి'
Venkata Narayana
|

Updated on: Mar 16, 2021 | 7:02 PM

Share

AP Minister Peddi Reddy :  న్యాయ అవరోధాలు తొలగినందున ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు జరపాలని మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందన్న ఆయన, ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవతం చేయాలంటే ఎన్నికలు పూర్తి కావాలి.. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంటే, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యమయిందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

Read also :

PK Sinha : పీఎం మోదీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా రాజీనామా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ నిష్క్రమణ