చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని..

చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 10, 2021 | 3:31 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం పైకి దొంగలను వదిలాడని, వీళ్లు దేవుడి విగ్రహాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఏదో ఒకటి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతలంతా వైసీపీలోకి వస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడని మంత్రి విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారని.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని బాలినేని చెప్పుకొచ్చారు.

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో