AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవి బిడ్డ‌లు బాగుండాలి‌…జ‌గ‌న్ సంచ‌ల‌న స్కీమ్..

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ గిరిజ‌నులు సంక్షేమంపై ఫోక‌స్ పెట్టింది. తండా, కొండ‌ ప్రాంతాల్లోని మహిళలు, శిశువులకు మెరుగైన‌ పౌష్టికాహారం అందించేందుకు 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్' పేరిట కొత్త స్కీమ్ ప్ర‌వేశ‌పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది.

అడవి బిడ్డ‌లు బాగుండాలి‌...జ‌గ‌న్ సంచ‌ల‌న స్కీమ్..
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2020 | 8:10 PM

Share

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ గిరిజ‌నులు సంక్షేమంపై ఫోక‌స్ పెట్టింది. తండా, కొండ‌ ప్రాంతాల్లోని మహిళలు, శిశువులకు మెరుగైన‌ పౌష్టికాహారం అందించేందుకు ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్’ పేరిట కొత్త స్కీమ్ ప్ర‌వేశ‌పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ఈ స్కీమ్ అమలుకు విధి విధానాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగిలిన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 36 నెలలలోపు శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ‘సంపూర్ణ పోషణ పథకం’ అమలుకు ఉత్తర్వులు రిలీజ్ చేసింది.

257 ఐసీడీఎస్ పథకాల ద్వారా 13 జిల్లాల్లోనూ ‘సంపూర్ణ పోషణ పథకం’ అమలు కానున్నట్టు ఏపీ స‌ర్కార్ వివ‌రించింది. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్​వాడీ సెంటర్స్ ద్వారా అమలుకు ప్ర‌ణాళికలు సిద్దం చేసింది. అంగన్​వాడీ సెంట‌ర్ల‌లో అందించే ఆహారానికి ఒక్కో లబ్దిదారుకు నెలకు 600 రూపాయలు ఖ‌ర్చు అవుతుంద‌ని.. అలాగే గర్భిణులు, బాలింతలకు ఇంటికి తీసుకెళ్లే రేషన్ స‌రుకుల‌ కోసం నెలకు 500 రూపాయలు, శిశువులకు అందించే పౌష్టికాహారానికి ఒక్కొక్కరికి నెలకు 533 రూపాయలు వ్యయం అవుతుందని గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..