ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jul 30, 2020 | 7:36 PM

Good News To Secretariat Employees: కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను మరో ఏడాది పాటు పొడిగించింది. విభాగాధిపతులు, వారి వద్ద పని చేసే ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. కాగా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకే ఇది వర్తిస్తుందని ప్రకటించింది.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

Latest Articles