అంతర్వేది ఘటనపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..

Antarvedi Incident: ఏపీలో కలకలం రేపుతున్న అంతర్వేది రధం దగ్దం ఘటనపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. కాగా, ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. అంతర్వేదిలోని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక అధికారిని నియమించిన సంగతి తెలిసిందే. Also Read:  డ్వాక్రా మహిళలకు […]

అంతర్వేది ఘటనపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 9:04 PM

Antarvedi Incident: ఏపీలో కలకలం రేపుతున్న అంతర్వేది రధం దగ్దం ఘటనపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. కాగా, ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. అంతర్వేదిలోని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక అధికారిని నియమించిన సంగతి తెలిసిందే.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..