మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది… సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకతోటి సుచరిత, […]

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్
Ram Naramaneni

| Edited By: Srinu Perla

Jun 08, 2019 | 7:09 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది… సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, అంజద్‌ బాషా, యం. శంకరనారాయణ ప్రమాణం చేయగా… ఇప్పుడు తాజాగా వారికి శాఖలు కేటాయించారు.

1. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి: గనుల శాఖ, పంజాయతీరాజ్ శాఖ 2. మేకతోటి సుచరిత: హోంశాఖ (డిఫ్యూటీ సీఎం) 3. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థికశాఖ, శాసనసభా వ్యవహారాలు 4. తానేటి వనిత: మహిళా, స్త్రీ సంక్షేమశాఖ 5. కె.నారాయణస్వామి:  ఎక్సైజ్ శాఖ (డిఫ్యూటి సీఎం) 6. పాముల పుష్ప శ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) 7. పిల్లి సుభాష్ చంద్రబోస్: రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ (డిప్యూటీ సీఎం) 8. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : పర్యావరణం, అటవీ శాఖ 9. కొడాలి నాని: పౌరసరఫరాలశాఖ 10. ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం) 11. ధర్మాన కృష్ణదాస్ : రోడ్లు, భవనాలు 12.బొత్స సత్యనారాయణ : మున్సిపల్ శాఖ 13. విశ్వరూప్ : సాంఘీక సంక్షేమ శాఖ 14. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ 15. రంగనాథరాజు : గృహ నిర్మాణం 16. ఆళ్ల నాని : వైద్య, ఆరోగ్య శాఖ (డిప్యూటీ సీఎం) 17. అనిల్ కుమార్ యాదవ్ : ఇరిగేషన్ శాఖ 18. పేర్ని నాని : రవాణా, సమాచార శాఖ 19. వెల్లంపల్లి శ్రీనివాస్ : దేవాదాయ శాఖ 20. మోపిదేవి వెంకటరమణ : పశు సంవర్థక, మత్స్య శాఖ 21. గుమ్మనూరు జయరాం : కార్మిక, ఉపాది శాఖ 22. మేకపాటి గౌతంరెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ 23. ఆదిమూలపు సురేష్ : విద్యా శాఖ 24. అవంతి శ్రీనివాస్ : పర్యాటకం, యువజన సర్వీసులు 25. శంకర్ నారాయణ : బీసీ సంక్షేమం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu