AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిప్టోకరెన్సీలు నిషేధం… వాడితే పదేళ్ల జైలు

బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీలను వాడితే పదేళ్లపాటు జైలుశిక్ష పడనుంది. తాజాగా ‘క్రిప్టోకరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019’ ముసాయిదా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదన చేర్చారు. క్రిప్టోకరెన్సీని రూపొందించినా, దగ్గర ఉంచుకున్నా, అమ్మినా, లావాదేవీలు జరిపినా పదేళ్ల జైలుశిక్ష విధించాలని అందులో ప్రతిపాదించారు. ఈ తరహా కరెన్సీ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడమే కాకుండా, బెయిల్‌కు అవకాశం లేని నేరంగా చేయనున్నారు. దీనిపై కఠిన చట్టం త్వరలోనే రూపు దాల్చనున్నట్లు తెలుస్తోంది.

క్రిప్టోకరెన్సీలు నిషేధం...  వాడితే పదేళ్ల జైలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 08, 2019 | 4:32 PM

Share

బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీలను వాడితే పదేళ్లపాటు జైలుశిక్ష పడనుంది. తాజాగా ‘క్రిప్టోకరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019’ ముసాయిదా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదన చేర్చారు. క్రిప్టోకరెన్సీని రూపొందించినా, దగ్గర ఉంచుకున్నా, అమ్మినా, లావాదేవీలు జరిపినా పదేళ్ల జైలుశిక్ష విధించాలని అందులో ప్రతిపాదించారు. ఈ తరహా కరెన్సీ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడమే కాకుండా, బెయిల్‌కు అవకాశం లేని నేరంగా చేయనున్నారు. దీనిపై కఠిన చట్టం త్వరలోనే రూపు దాల్చనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత

ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే

రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..

నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?

IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?

వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..

విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..