ఇవాళ బడ్జెట్‌పై ఏపీ సీఎం చర్చ..!

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఏయే శాఖలకు ఎంత అవసరమో వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడనున్నారు. వీలైనంత తక్కువగా బడ్జెట్ పెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఇసుక పాలసీపై భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రూరల్ డెవలప్‌మెంట్ పంచాయతీ రాజ్‌ అధికారులతో […]

ఇవాళ బడ్జెట్‌పై ఏపీ సీఎం చర్చ..!
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 12:40 PM

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. ఏయే శాఖలకు ఎంత అవసరమో వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడనున్నారు. వీలైనంత తక్కువగా బడ్జెట్ పెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఇసుక పాలసీపై భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రూరల్ డెవలప్‌మెంట్ పంచాయతీ రాజ్‌ అధికారులతో సమావేశమవుతారు. ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్‌ బిజీ బిజీగా ఉండనుంది.

కాగా.. సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా బడ్జెట్‌లో చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ‘నవరత్నాల పథకం’ అమలుపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే.. వ్యవసాయం, విద్య, నీటి వనరులు, ఎక్సైజ్, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి, రాబడి, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, ఇల్లు, ఎండోమెంట్స్, ఇంధనం, అటవీ మరియు పర్యావరణం, పరిశ్రమలు మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటి), పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమాలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..