Anushka Sharma Latest Photo Shoot: వైరల్‌గా మారిన అనుష్క ఫొటో షూట్.. వోగ్ మేగజైన్ కోసం బేబీ బంప్‌తో..

Anushka Latest Photos Viral: సాధారణంగా గర్భిణీగా ఉన్న సమయంలో సెలబ్రిటీలు మీడియాకు కనిపించకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ అనుష్క మాత్రం..

Anushka Sharma Latest Photo Shoot: వైరల్‌గా మారిన అనుష్క ఫొటో షూట్.. వోగ్ మేగజైన్ కోసం బేబీ బంప్‌తో..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 4:33 PM

Anushka Latest Photos Viral: భారతదేశంలో టాప్ సెలబ్రిటీల్లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఒకరనడంలో ఎలాంటి ఎలాంటి సందేహం లేదు. టీమిండియా సారథి విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న తర్వాత అనుష్క వార్తల్లో నిలవడం మరీ ఎక్కువైంది. ఈ జంట ఎక్కడ కనిపించినా అదో పెద్ద వార్త అవుతోంది. ఇదిలా ఉంటే విరాట్ దంపతులు బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా గర్భిణీగా ఉన్న సమయంలో సెలబ్రిటీలు పెద్దగా మీడియాకు కనిపించకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ అనుష్క మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఫొటో షూట్‌లలో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే బేబీ బంప్ కనిపించేలా సోషల్ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్ చేసిన అనుష్క.. తాజాగా ప్రముఖ వోగ్ మేగజైన్ కోసం ఫొటో షూట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే 25 లక్షలకుపైగా లైక్‌లు రావడం విశేషం.

‘వోగ్’ మేగజైన్ కోసం అనుష్క చేసిన ఫొటో షూట్..

Also Read: పెళ్లి తేదీని ప్రకటించిన సింగర్ సునీత.. శ్రీవారిని దర్శించుకున్న గాయని.. మ్యారెజ్ ఎప్పుడంటే ?..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..