గుడ్ న్యూస్.. అంతర్రాష్ట్ర సర్వీసులు మళ్లీ ప్రారంభం..!
ఏపీ, కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు బెంగళూరు అర్బన్‌తో పాటు రూరల్ ప్రాంతాలన్నింటిలోనూ కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్ విధించడంతో..
Andhra Pradesh To Karnataka Bus Services: ఏపీ, కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు బెంగళూరు అర్బన్‌తో పాటు రూరల్ ప్రాంతాలన్నింటిలోనూ కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్ విధించడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులకు బ్రేక్ పడ్డాయి. అయితే 23వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ ఎలాంటి లాక్‌డౌన్ ఉండదని.. కేవలం నైట్ కర్ఫ్యూ, ఆదివారాలు మాత్రమే షట్ డౌన్ ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించడంతో ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 120 నుంచి 150 బస్సు సర్వీసులు నడిచే అవకాశాలు ఉన్నాయి.
Also Read:
జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…