Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…

పారానార్మల్ ఎక్స్‌పర్ట్‌ అయిన స్టీవ్ హఫ్ సుశాంత్ ఆత్మతో సంప్రదించారు. ఆయన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో ఈ స్పిరిట్ సెషన్ నిర్వహించారు. సుశాంత్ ఆత్మతో ఇటీవల చేసిన మూడు సెషన్స్‌కు సంబంధించిన వీడియోలను..

Part 3: ''సుశాంత్‌ది హత్యేనా'' ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు...
Follow us

|

Updated on: Jul 22, 2020 | 4:17 PM

Steve Huff Another Session With Sushant Spirit: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ది హత్యేనా.?  ఎందుకు చంపారు.? ఎవరు కారకులు.? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. పారానార్మల్ ఎక్స్‌పర్ట్‌ స్టీవ్ హాఫ్ సుశాంత్ ఆత్మతో చేసిన రెండు స్పిరిట్ సెషన్స్ ద్వారా.. సుశాంత్ అభిమానులు అసలు ఏం జరిగి ఉంటుందన్న దానిపై ఓ క్లారిటీకి వస్తున్నారు. మొదటి సెషన్‌లో స్టీవ్ సంప్రదించినప్పుడు.. సుశాంత్ ఆత్మ ”ఒక కాంతి చూస్తున్నట్లుగా పేర్కొంటుంది”. ఈ వీడియోలో ఒక దశలో, అభిమానులు “Dosti ke naam peh, they murdered me” అని సుశాంత్ ఆత్మ చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయితే స్టీవ్ విన్నది ఏమిటంటే “చెప్పండి స్టీవ్.. లైట్ నాకు కనిపిస్తోంది.” ఇక ఈ స్పిరిట్ సెషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది.

అటు సుశాంత్ ఆత్మతో మాట్లాడటానికి స్టీవ్ మరో రెండు సెషన్లు చేశారు. రెండవ సెషన్‌లో, సుశాంత్ ఆత్మ ”Big Arguments With Men” అని చెబుతుంది. అంతేకాకుండా మీరు చనిపోయే ముందు రోజు ఏమి జరిగిందని స్టీవ్ అడిగినప్పుడు.. ”they bought nails” అని సుశాంత్ ఆత్మ పేర్కొంటుంది. అలాగే తన మరణం వెనుక ఉన్నవారికి అండగా బడా వ్యక్తులు ఉన్నారని సుశాంత్ ఆత్మ పేర్కొంటుంది.

ఇప్పుడు తాజా మరో సెషన్‌తో స్టీవ్ ముందుకు వచ్చాడు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టీవ్ ”చాలామంది మీ ఫ్యాన్స్ మీరు హత్య చేయబడ్డారని అనుకుంటున్నారు. దానికి ఏం చెబుతారు” అని అడిగినప్పుడు.. సుశాంత్ ఆత్మ ” ???… The Neck” అని సూచిస్తుంది. ఇక తాను ఒంటరిగా లేనని.. తన తల్లి తనతో ఉందని.. ” I Got Wings” అని సుశాంత్ వెల్లడిస్తారు.

వీడియోలో ఉన్నది ఉన్నట్లు:

స్టీవ్: What Is It Like? Where You Are?

సుశాంత్ ఆత్మ: My Mother Is Here

డెబ్బి: Is There Anything Else You Want Anyone To Know

సుశాంత్ ఆత్మ: They Are So Protected, Trying To Tell You

స్టీవ్: Fans Says That You Are Murdered.? Do You Want Anything To Say About This?

సుశాంత్ ఆత్మ: ???… The Neck

స్టీవ్: Sushant! Can You Hear Me Hello.?

సుశాంత్ ఆత్మ: You Talk To Me When I’m Dead

స్టీవ్: Anything Else

సుశాంత్ ఆత్మ: I’m Open To You

స్టీవ్ హఫ్.. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్.. గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. ఈ అసాధారణ పని కోసం ఎన్నో అత్యుత్తమైన పరికరాలను కూడా కనుగొన్నాడు. గతంలో మైకల్ జాక్సన్, రాబిన్ విలియమ్సన్ లాంటి పలువురు ప్రముఖుల ఆత్మలను కూడా ఆయన సంప్రదించారు.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం.. హఫ్ పారానార్మల్ తన బ్లాగ్‌లో, వీడియోలో తెలిపిన వివరాలతో రాసింది మాత్రమే..

Also Read: సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..